సంస్కారం మరచిన యూట్యూబర్‌కి.. సర్కారు చెంప దెబ్బ
అతడో యూట్యూబర్. అమెరికాలో ఉద్యోగం వెలగబెడుతూ సంస్కారం మరిచాడు. స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోయాడు. తండ్రీకూతుళ్ల బంధంపై విచక్షణ మరచి మాట్లాడాడు. అమెరికాలో ఉంటున్న ప్రణీత్ హనుమంతు ఓ వీడియోలో.. తండ్రి, కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా మిత్రులతో చిట్‌చాట్ చేశాడు. సామాజిక మాధ్యమాల్లో ఇంత దారుణంగా వీడియోలు చేయడంపై సినీ నటుడు సాయిధరమ్‌తేజ్ ఎక్స్ వేదికగా తాజాగా స్పందించారు.
అతడో యూట్యూబర్. అమెరికాలో ఉద్యోగం వెలగబెడుతూ సంస్కారం మరిచాడు. స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోయాడు. తండ్రీకూతుళ్ల బంధంపై విచక్షణ మరచి మాట్లాడాడు. అమెరికాలో ఉంటున్న ప్రణీత్ హనుమంతు ఓ వీడియోలో.. తండ్రి, కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా మిత్రులతో చిట్‌చాట్ చేశాడు. సామాజిక మాధ్యమాల్లో ఇంత దారుణంగా వీడియోలు చేయడంపై సినీ నటుడు సాయిధరమ్‌తేజ్ ఎక్స్ వేదికగా తాజాగా స్పందించారు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడులతోపాటు మరికొందరికి ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కేసు నమోదు చేసిన టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తాజాగా దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారిలో ఒకరైన ప్రణీత్ అమెరికాలో ఉన్నట్లు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. దారుణ వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆయన తలపై గురిపెట్టుకున్న గన్స్ వేలం.. రూ. 15 కోట్లకు కొనుక్కున్న అజ్ఞాత వాసి
సుధీర్ బాబుకు బిగ్ ఝలక్.. ప్రాబ్లం ఏమై ఉంటుంది ??
SSMB29: మహేష్ బాబు – రాజమౌళి సినిమాకు.. ఆషాఢం ఎఫెక్ట్..
శుచీ శుభ్రం లేని స్టార్ హీరో రెస్టారెంట్.. సీరియస్‌గా రియాక్టైన సందీప్ కిషన్
Ram Charan: 7.5 కోట్ల ఎలక్ట్రిక్ కార్.. చరణ్ తో మామూలుగా ఉండదు మరి
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

