రుక్మిణీ వసంత్ ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

Updated on: May 18, 2026 | 10:27 AM

మోడలింగ్ కన్నా నటన సులువైనదని నటి రుక్మిణీ వసంత్ వెల్లడించారు. సప్తసాగరాలు దాటి, కాంతార చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆమె, మోడలింగ్‌లో కొన్ని క్షణాల్లోనే ప్రభావం చూపాలని, అందుకే అది కఠినమైనదని వివరించారు. ప్రస్తుతం ఆమె కెరీర్ గ్రాఫ్ ఆశాజనకంగా ఉంది, డ్రాగన్ టాక్సిక్ వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.

రుక్మిణీ వసంత్, నటన కన్నా మోడలింగ్ చేయడం చాలా కష్టమైన పని అని వెల్లడించారు. సప్త సాగరాలు దాటి సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటి, కాంతార చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ఆరంభంలోనే విజయాలు అందుకున్న రుక్మిణీ వసంత్, గ్లామర్ పాత్రలతో పాటు పర్ఫార్మెన్స్‌కు అవకాశం ఉన్న క్యారెక్టర్లు ఎంచుకుంటూ దర్శకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. మోడలింగ్ నుండి సినిమాల్లోకి రావడం సులువు అనుకుంటారని, కానీ అందులోనూ రిస్క్ ఉంటుందని రుక్మిణీ వసంత్ అభిప్రాయపడ్డారు. మోడలింగ్‌లో కొన్ని సెకన్ల వ్యవధిలోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని, అక్కడ ఎమోషన్స్ పలికించడానికి తక్కువ అవకాశం ఉంటుందని ఆమె వివరించారు.

మరిన్ని వీడియోల కోసం :

రిజల్ట్‌తో సంబంధమే లేదు.. బ్రేక్‌ కావాలంటున్న స్టార్స్‌!

భారీ బడ్జెట్ సినిమాలకు ఆర్థిక ఇబ్బందులు

ట్రెండింగ్ బ్యూటీ హెల్ప్ తీసుకుంటున్న చియాన్‌ విక్రమ్‌

డైలాగ్ వార్ : ఇండస్ట్రీ ఇగోస్

ఫిలిం ఛాంబర్‌లో వాడివేడి చర్చ

Follow Us