Rukmini Vasanth: నంబర్ సీక్రెట్ చెప్పేసిన రుక్మిణి.. అంత కోపం ఎందుకు
సడన్‌గా వచ్చిన స్టార్‌డమ్‌ని, సక్సెస్‌ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. వ్యక్తిగతంగా ఎంత క్రమశిక్షణతో ఉన్నా.. కొన్నిసార్లు స్టార్ల ప్రమేయం లేకుండా జరిగే పనులకు కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రుక్మిణి వసంత్ చేస్తున్నట్టు.. నా పేరు చె్పుకుని ఓ వ్యక్తి అందరినీ అప్రోచ్ అవుతున్నట్టు నా దృష్టికి వచ్చింది.. అది నేరం.. నా పేరును తప్పుగా వాడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా అలర్ట్ చేశారు రుక్మిణి వసంత్.
సడన్‌గా వచ్చిన స్టార్‌డమ్‌ని, సక్సెస్‌ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. వ్యక్తిగతంగా ఎంత క్రమశిక్షణతో ఉన్నా.. కొన్నిసార్లు స్టార్ల ప్రమేయం లేకుండా జరిగే పనులకు కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రుక్మిణి వసంత్ చేస్తున్నట్టు.. నా పేరు చె్పుకుని ఓ వ్యక్తి అందరినీ అప్రోచ్ అవుతున్నట్టు నా దృష్టికి వచ్చింది.. అది నేరం.. నా పేరును తప్పుగా వాడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా అలర్ట్ చేశారు రుక్మిణి వసంత్. ఈ మధ్య ఎక్కడ విన్నా ఆమె పేరే. స్టార్ హీరోల సినిమాలకు జోరుగా సైన్ చేస్తూ బిజీగా ఉన్నారు రుక్మిణి. కాసింత ఫేమ్ వస్తే ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. ధైర్యంగా దాటండి అంటూ సలహాలు ఇస్తున్నారు ఫ్యాన్స్. ఇది ఓ వైపుంటే, రుక్మిణి వసంత్ త్వరలోనే ఓ ప్రేమకథలో నటిస్తారని, అందులోనూ మణిరత్నం దర్శకత్వం వహిస్తారని కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యనే సినిమా చేశారు విజయ్ సేతుపతి అండ్ రుక్మిణి. వీరిద్దరి కెమిస్ట్రీ ఆ మూవీలో చాలా బావుందని,తన తర్వాతి లవ్ స్టోరీకి ఈ పెయిర్ పక్కాగా సూట్ అవుతుందని ఫిక్సయ్యారట మణిరత్నం. ఓ వైపు కొత్త ప్రాజెక్టులతో, మరోవైపు సైబర్ క్రైమ్ అలర్టులతో ట్రెండింగ్‌లో ఉన్నారు రుక్మిణి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Brahmos missiles: మన బ్రహ్మోస్‌కు మస్తు గిరాకీ.. కొనేందుకు క్యూ కడుతున్న దేశాలు
H-1B Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్ న్యూస్
మీరు కొన్న బంగారం ఒరిజనలేనా ?? గుంటూరులో నకిలీ హాల్ మార్క్ దందా
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

