RRRకి బిగ్ షాక్ !! భారత్ నుంచి ఆస్కార్‌కు గుజరాతీ మూవీ !!
ట్రిపుల్ ఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆస్కార్ బరిలోకి వెళ్లి అదరగొడుతుందన్న సినిమాకు భారత ప్రభుత్వం నుంచి చుక్కెదురైంది. ఇంటర్నేషల్ మీడియా మొదలుకుని..
ట్రిపుల్ ఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆస్కార్ బరిలోకి వెళ్లి అదరగొడుతుందన్న సినిమాకు భారత ప్రభుత్వం నుంచి చుక్కెదురైంది. ఇంటర్నేషల్ మీడియా మొదలుకుని.. నేషనల్ మీడియా వరకు వచ్చిన న్యూస్ తాజాగా అబద్దమైంది. అందరూ అనుకున్న ట్రిపుల్ ఆర్ బదులు.. ఓ గుజరాతీ మూవీ ఆస్కార్ కు వెళ్లనుంది. ఫిల్మ్ ఫెడరేషన్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్ ! హాలీవుడ్ మేకర్స్ మెప్పు పొందిన.. జక్కన మాగ్నమ్ ఓపెస్… ట్రిపుల్ ఆర్ మూవీని ఆస్కార్ బరిలో నిలిపేందుకు నిరాకరించింది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇక ఆ సినిమాను బదులు.. గుజరాతీ మూవీ ‘చలో షో’ ను.. ఇండియా నుంచి ఆస్కార్ కు ఎంపిక చేసింది. తాజాగా ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశమై ఇదే నిర్ణయం తీసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 75కే మల్టీప్లెక్సుల్లో మూవీ చూసే ఛాన్స్.!
Published on: Sep 21, 2022 08:04 PM
వైరల్ వీడియోలు
Latest Videos