Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roshann Pelli SandaD: పెళ్లి 'సందD' చేయనున్న చిరంజీవి , వెంకటేష్.. మొదలైన రాఘవేంద్రావు 'పెళ్లి సందD'..(లైవ్ వీడియో)

Roshann Pelli SandaD: పెళ్లి ‘సందD’ చేయనున్న చిరంజీవి , వెంకటేష్.. మొదలైన రాఘవేంద్రావు ‘పెళ్లి సందD’..(లైవ్ వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 10, 2021 | 7:42 PM

శ్రీకాంత్ తనయుడు హీరోగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాకు గౌరీ రోనంకీ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీలీలా హీరోయిన్‏గా నటిస్తోంది. రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ పెళ్లి సందD అక్టోబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Roshann-Raghavendra Rao-Chiranjeevi-Venkatesh Pelli SandaD Pre release evevnt Live video: శ్రీకాంత్ తనయుడు హీరోగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాకు గౌరీ రోనంకీ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీలీలా హీరోయిన్‏గా నటిస్తోంది. రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ పెళ్లి సందD అక్టోబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇదిలా ఉంటే.. రాఘవేంద్రుడి సినిమా.., శ్రీకాంత్ తనయుడి కోసం స్టార్ హీరోలు రంగంలోకి దిగుతున్నారు. అక్కినేని నాగార్జున చేతుల మీదుగా టీజర్.. మహేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజా మరో ఇద్దరు స్టార్ హీరోస్ దర్శకేంద్రుడికి అండగా ఉంటున్నారు. పెళ్లి సందD ప్రీరిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పెళ్లి సందD ప్రీ రిలీజ్ ఈవెంట్..

మరిన్ని చదవండి ఇక్కడ : Rakul Preet Singh To Marry Jackky Bhagnani: పెళ్లి పీటలు ఎక్కబోతున్నరకుల్.. పెళ్లి చేసుకోబోతున్న జాకీ భగ్నానీ గురించి విషయాలు..(వీడియో)

 IPL 2021-CSK vs DC: ఫస్ట్ ప్లే ఆఫ్ లో గెలిచి ఫైనల్ కి చేరేది ఎవరు..? దుబాయి వేదికగా హోరాహోరి.. (వీడియో)

 Know This : భారత్‌లో తొలిసారి కనిపించిన అరుదైన పక్షి.. ప్రపంచవ్యాప్తంగా 3 సార్లు కనిపించిన..(వీడియో)

 Fire Accident Argentina: అర్జెంటీనా దేశాన్ని కమ్మేసిన కార్చిచ్చు.. అటవీ సంపద ఆగ్నికి ఆహుతి..(వీడియో)

Published on: Oct 10, 2021 05:20 PM