RGV Exclusive LIVE : కేసీఆర్ బయోపిక్ తీస్తా..! | మూవీ టికెట్స్ పై ఆర్జీవీ కామెంట్.. (వీడియో)

RGV Exclusive LIVE : కేసీఆర్ బయోపిక్ తీస్తా..! | మూవీ టికెట్స్ పై ఆర్జీవీ కామెంట్.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Jan 02, 2022 | 12:47 PM

సినిమా టిక్కెట్ల వివాదంపై స్పందించిన హీరో సిద్ధార్థ్‌కు స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు మంత్రి పేర్ని నాని. చెన్నైలో ట్యాక్సులు కట్టే సిద్ధార్థ్‌కు.. ఏపీ ప్రభుత్వంతో ఏం సంబంధమని ప్రశ్నించారు.