Renu Desai: మీకు దండం పెడతాను.. ఇలాంటి వార్తలు వద్దు
ఒక దివాళి ఇంటర్వ్యూలో సరదాగా చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించి తాను సన్యాసం తీసుకుంటున్నట్లు వార్తలు ప్రచారం చేసిందని రేణు స్పష్టం చేశారు. తన పిల్లలు ఉన్నారని, అటువంటి అనాలోచిత నిర్ణయం ఎప్పుడూ తీసుకోనని ఆమె తెలిపారు. సన్యాసం ముసలితనంలో ఒక గమ్యమని, ప్రస్తుతం కాదని ఆమె పేర్కొన్నారు.
నటి రేణు తాను సన్యాసం తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. ఇటీవల ఒక దీపావళీ ఇంటర్వ్యూలో తన తదుపరి ప్రణాళికల గురించి సరదాగా అడిగినప్పుడు, “నెక్స్ట్ సన్యాసం” అని జోక్‌గా చెప్పానని ఆమె వివరించారు. ఈ వ్యాఖ్యలను మీడియా ఎక్కువగా ప్రచారం చేసిందని ఆమె అన్నారు. ఈ వదంతులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రేణు, తన పిల్లలు చిన్నవారని, ముఖ్యంగా ఆద్య 15 సంవత్సరాల వయస్సులో ఉందని తెలిపారు. వారిని వదిలి సన్యాసం తీసుకునేంత బాధ్యతారహితమైన తల్లిని తాను కాదని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

