ఓల్డ్ ఫొటోస్ ట్రెండ్.. ఈ స్టార్‌ను గుర్తుపట్టారా..? క్లూ కావాలా..?(వీడియో): Remember This Actor.
ఫిల్మ్ స్టార్స్‌కి సంబంధించి ఏ అప్‌డేట్ వచ్చినా సరే.. నెటిజన్లు తెగ ట్రెండ్ చేస్తారు. ఇక వారి ఓల్డ్ వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతాయి. చాలామంది నటీనటులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఓ టాలీవుడ్ నటుడి ఫోటో...
ఫిల్మ్ స్టార్స్‌కి సంబంధించి ఏ అప్‌డేట్ వచ్చినా సరే.. నెటిజన్లు తెగ ట్రెండ్ చేస్తారు. ఇక వారి ఓల్డ్ వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతాయి. చాలామంది నటీనటులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఓ టాలీవుడ్ నటుడి ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అతడు ఇప్పుడు పలానా స్టార్ అంటే ఎవరూ గుర్తుపట్టలేకపోతున్నారు. కనీసం మీరైనా గుర్తుపట్టండి?
గుర్తుపట్టారా.. ? చిన్న క్లూ ఏంటి అంటే ఇతను కొన్ని సినిమాల్లో హీరోగాను, మరికొన్ని సినిమాల్లో హీరోకు ఫ్రెండ్‌గానూ నటించాడు. ఇప్పటికైనా కొంచెం గుర్తుకొచ్చిందా? అయ్యో లేదా. అయితే మేమే రివీల్ చేస్తాం లేండి. వినాయకుడు, విలేజ్లో వినాయకుడు లాంటి సినిమాల హీరో కృష్ణుడు యంగ్ ఏజ్‌లో ఉన్నప్పటి ఫోటో ఇది.
ఓ ప్రమాదానికి గురైన తర్వాత మందుల వాడకం, బెడ్‌పై ఉండాల్సి రావడంతో ఆయన ఒళ్లు విపరీతంగా పెరిగిపోయింది. నిజానికి లావుకాక ముందు కృష్ణుడు ఇలాగే ఉండేవాడు. అతను తూర్పుగోదావరి జిల్లా రాజోలు ప్రాంతంలోని ఓ ఫొటో స్టూడియోలో తీయించుకున్న ఫొటో ఇది. మంచి క్రాఫు, పువ్వుల చొక్కా, జీన్సు ప్యాంటుతో మెరిసిపోతున్న ఈ ఫోటో ఆయన సినిమాల్లో వేషాల కోసం ట్రై చేయడానికి తీయించుకున్నట్లు తెలిసింది. కాగా కృష్ణుడుకి ఇప్పటికీ మంచి పాత్రలు దక్కుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల పేకాట ఆడుతూ దొరకడంతో ఆయన ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయ్యింది అంతే!
మరిన్ని చదవండి ఇక్కడ : ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్.. తొందర్లో గ్రాండ్ రిలీజ్..!(వీడియో): Acharya movie Video.
Saidabad Horror : నిందితుని కోసం రంగంలోకి టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. 100కి పైగా పోలీసులు…
Flash Point Live Video: బిగ్ బాస్ బ్యాన్ చేయాలా..? ప్రముఖుల మాటేంటి మరి.. లైవ్ వీడియో..

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం

స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం

పేలిన రిఫ్రిజిరేటర్.. మసిబొగ్గుగా మారిన ఇల్లు..!

170 కేజీల బరువు.. జిమ్ చేస్తూ కుప్పకూలిపోయాడు

థాయ్ మసాజ్ కావాలన్నారు.. పొదల్లోకి తీసుకెళ్లి..వీడియో
