Salaar – Prabhas: ఇండియాలోనే నెంబర్ వన్ హైయ్యస్ట్ వ్యూవ్డ్ టీజర్ గా రికార్డులు..

| Edited By: Anil kumar poka

Jul 09, 2023 | 10:04 AM

ప్రభాస్ పేరును మార్చేసే టైమ్ వచ్చేసింది.. అదేంటి బంగారం లాంటి పేరు పెట్టుకుని మార్చేయాలంటున్నారు అనుకుంటున్నారా..? అంతకంటే మంచి పేరు ఒకటి కదా మరి.. ప్రభాస్ తీసేసి ఆ ప్లేస్‌లో రికార్డ్స్ అని పెట్టాలేమో..? ఈయన సినిమా వచ్చినా.. ట్రైలర్ వచ్చినా..

ప్రభాస్ పేరును మార్చేసే టైమ్ వచ్చేసింది.. అదేంటి బంగారం లాంటి పేరు పెట్టుకుని మార్చేయాలంటున్నారు అనుకుంటున్నారా..? అంతకంటే మంచి పేరు ఒకటి కదా మరి.. ప్రభాస్ తీసేసి ఆ ప్లేస్‌లో రికార్డ్స్ అని పెట్టాలేమో..? ఈయన సినిమా వచ్చినా.. ట్రైలర్ వచ్చినా.. టీజర్ వచ్చినా రికార్డ్స్ మాత్రం కామన్ అయిపోయాయి. తాజాగా ఇండియన్ సినిమా రికార్డుల్ని తుడిచేసింది సలార్. మరి ఆ ముచ్చట్లేంటి..?

ప్రభాస్ కోసం మిర్చిలో కొరటాల రాసిన ఈ డైలాగ్ ఇప్పుడు పర్ఫెక్టుగా సూట్ అవుతుంది. రికార్డుల పరంగా ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క అంటున్నారు ప్రభాస్. ఆయన సినిమా టీజర్, ట్రైలర్ వచ్చిన ప్రతీసారి రికార్డుల కూసాలు కదిలిపోతున్నాయి. తాజాగా సలార్ టీజర్ కూడా మునుపెన్నడు ఇండియన్ సినిమా చూడని రికార్డులకు తెర తీసింది. 24 గంటల్లో ఏకంగా 83 మిలియన్స్ వ్యూస్‌తో ఆల్ టైమ్ రికార్డ్స్ సెట్ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Published on: Jul 09, 2023 09:03 AM