Rashmika Mandanna: పార్టీ కావాలన్న రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండ షాకింగ్ రిప్లై
పుష్ప సినిమా తర్వాత పార్టీ లేదా అని అడగడం అందరికీ ఓ అలవాటుగా మారిపోయింది. రష్మికకు కూడా ఇదే అలావాటు అయినట్టుంది. అందుకే తన బెస్టీ విజయ్ దేవరకొండను కూడా ఇదే అడిగింది. విజయ్ దేవరకొండ అప్‌కమింగ్ ఫిల్మ్.. ఫ్యామిలీ స్టార్ సినిమా ట్రైలర్‌ను తన ట్విట్టర్ ఎక్స్‌లో షేర్ చేసిన ఈ బ్యూటీ...
పుష్ప సినిమా తర్వాత పార్టీ లేదా అని అడగడం అందరికీ ఓ అలవాటుగా మారిపోయింది. రష్మికకు కూడా ఇదే అలావాటు అయినట్టుంది. అందుకే తన బెస్టీ విజయ్ దేవరకొండను కూడా ఇదే అడిగింది. విజయ్ దేవరకొండ అప్‌కమింగ్ ఫిల్మ్.. ఫ్యామిలీ స్టార్ సినిమా ట్రైలర్‌ను తన ట్విట్టర్ ఎక్స్‌లో షేర్ చేసిన ఈ బ్యూటీ… మై బెస్ట్ విష్ టూ మై డార్లింగ్స్ పరుశురామ్.. అండ్ దేవరకొండను అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చింది. సినిమా ఎలాగూ సక్సెస్ అవుతుంది కాబట్టి.. పార్టీ కావాలి అంటూ.. తన ట్వీట్లో కోట్ చేసింది.
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

