మరోసారి జంటగా కనిపించిన విజయ్‌దేవరకొండ-రష్మిక.. ఈసారి
అవును, విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న మళ్ళీ కలిసి కనిపించడంతో, వారిద్దరి మధ్య సంబంధం గురించి పుకార్లు నిజమేనా అనిపిస్తున్నాయి. వీరు ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు, అప్పటి నుండి వారిద్దరి మధ్య చాలా సన్నిహిత స్నేహం ఉంది. కొందరు అభిమానులు, మీడియా వర్గాల్లో, వీరు ఇద్దరూ ప్రేమలో ఉన్నారని రహస్యంగా కలుసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆన్‌స్క్రీన్ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జోడీ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ముంబయి విమానాశ్రయంలో వీరిద్దరూ కలిసి కనిపించారు. రష్మిక, విజయ్ ఒకే కారులో పక్కపక్కన కూర్చొని ప్రయాణించారు. ఈ దృశ్యాలను ఫొటోగ్రాఫర్‌లు క్లిక్‌మనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీళ్లు రిలేషన్‌లోనే ఉన్నారనే వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరూ వారి సినిమాల విడుదలకు ముందు ఒకరినొకరు అభినందించుకోవడం ఆనవాయితీ. రష్మిక నటించిన ‘కుబేర’ విడుదలకు సిద్ధం కావడంతో విజయ్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ తాజాగా పోస్ట్ పెట్టారు. కుబేర టీమ్‌కు శుభాకాంక్షలు. నా కెరీర్‌లో దర్శకుడు శేఖర్ కమ్ములకు ప్రత్యేక స్థానం ఉంటుంది. నాలాంటి ఎంతో మంది నటుల ఆశలను ఆయన నిజం చేశారు. నా అభిమాన తారలు నటించిన ఈ సినిమాను బిగ్‌స్క్రీన్‌పై చూడడం కోసం ఆసక్తిగా ఉన్నాను అని పోస్ట్ పెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఘోరమైన యాక్సిడెంట్!! చావు నుంచి బయటపడ్డ గీతూ రాయల్
ఇక్కడ వాడుకునే వాళ్లు ఎక్కువయ్యారు
భర్త టార్చర్ పెడుతూ చావ కొడుతున్నాడు.. PMOతో మొరపెట్టుకున్న నటి
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

