ఘోరమైన యాక్సిడెంట్!! చావు నుంచి బయటపడ్డ గీతూ రాయల్
గీతూ రాయల్! బిగ్ బాస్‌తో పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ దూసుకుపోతోంది. తనకంటూ ఓ యూట్యూబ్ ఛానెల్‌ను ఏర్పాటు చేసుకుని వీడియోలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ వీడియోతో షాకిచ్చింది. తనకు ఘోరమైన యాక్సిడెంట్ జరిగిందని.. చావు నుంచి కొద్దిలో బయపటడ్డానంటూ ఎమోషనల్ అయింది.
ఈ వీడియోతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తనకు 20 రోజుల క్రితం ఘోరమైన యాక్సిడెంట్ జరిగిందని తన వీడియోలో చెప్పిన గీతూ రాయల్.. జస్ట్ సెకెండ్‌లో చావు నుంచి బయట పడ్డానంటూ ఎమోషనల్ అయింది. అంతేకాదు మనం బతికి ఉన్నామంటే అది అదృష్టమని.. అందుకే మనకు నచ్చింది చేయాలంటూ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు తన వీడియోతో.. తన యాక్సిడెంట్ ఎక్స్‌పీరియన్స్‌తో మెసేజ్ కూడా ఇచ్చింది. అంతేకాదు బతికున్నప్పుడే ఎమోషన్స్ అన్ని చూపించెయ్.. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. వేరేవాళ్లకు భాద కలిగించనంత వరకు నెక్స్ట్ సెకన్ నువ్వు చనిపోయినా.. ఎలాంటి పశ్చాత్తాపం కలగదు అనేలా జీవించాలి అంటూ చెప్పుకొచ్చింది రాయల్. అయితే ఈమె వీడియోనే కాదు.. ఈమె కామెంట్స్ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ.. అందర్నీఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక్కడ వాడుకునే వాళ్లు ఎక్కువయ్యారు
భర్త టార్చర్ పెడుతూ చావ కొడుతున్నాడు.. PMOతో మొరపెట్టుకున్న నటి

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
