గర్ల్ ఫ్రెండ్‌లో రష్మికకు నచ్చిందేంటి ?? సీక్రెట్‌ని రివీల్ చేసేశారా
రష్మిక మందన్న కెరీర్లో గర్ల్‌ఫ్రెండ్ ఒక ప్రత్యేకమైన సినిమా. ఆమె స్టోరీ సెలెక్షన్, పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంపై నమ్మకంతో ఈ ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రం చేశానని రష్మిక తెలిపారు. ఈ సినిమా కొత్త సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టాలీవుడ్‌లో రష్మిక మందన్న హవా ప్రస్తుతం నడుస్తోంది.
టాలీవుడ్‌లో రష్మిక మందన్న హవా ప్రస్తుతం నడుస్తోంది. ఏ సీజన్ అయినా సరే, ఆమె ట్రెండ్‌లో ఉంటున్నారు. ఇటీవల ఆమె స్టోరీ సెలెక్షన్ చర్చనీయాంశంగా మారింది. నేషనల్ క్రష్ రష్మిక ఎక్కడైనా ఉండాల్సిందే. గర్ల్‌ఫ్రెండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కాలేకపోయినా, వీడియో సందేశం పంపి తన కమిట్‌మెంట్‌ను చాటుకున్నారు. రష్మిక తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఆమె కెరీర్‌లోని తొలి ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు కాకపోతే ఈ సినిమా చేసేదాన్ని కాదని రష్మిక స్పష్టం చేశారు. ఈ సినిమా సబ్జెక్ట్ చాలా కొత్తగా ఉంటుందని, తన తొలి లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఇది పర్ఫెక్ట్ మెటీరియల్ అని ఆమె అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AA22: ఏఏ 22 అప్‌డేట్.. బన్నీ కన్ఫార్మ్ చేసినట్టేనా ??
Akshay Kumar: అక్షయ్ డెడికేషన్ గురించి చిన్ని ప్రకాష్ కామెంట్
శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. రన్‌వే అవసరం లేని విమానం
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

