పక్కాగా ప్లాన్‌ చేసుకుంటున్న రష్మిక – విజయ్‌ దేవరకొండ

Updated on: Dec 28, 2025 | 6:34 PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల నిశ్చితార్థం జరిగిందని, వచ్చే ఏడాది పెళ్లి జరగబోతోందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ జంట తమ వ్యక్తిగత జీవితంతో పాటు, వృత్తిపరంగా కూడా 2026కు ప్రత్యేక ప్రణాళికలు చేసుకుంటున్నారు. విజయ్ రౌడీ జనార్ధనలో, రష్మిక నెత్తుటి కథలో కొత్త అవతార్లలో కనిపించనున్నారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల రిలేషన్షిప్ గురించి గత కొంతకాలంగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇటీవల రష్మిక చెప్పిన సంబంధాల నిర్వచనం విజయ్‌కు నచ్చిందని, దాని ఫలితంగానే వచ్చే ఏడాదికి ఇద్దరూ ప్రత్యేక ప్రణాళికలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరి పేర్లను జనాలు వేర్వేరుగా చూడటం మానేశారని, ఇప్పటికే నిశ్చితార్థం జరిగిందని, వచ్చే ఏడాది పెళ్లి బాజాలు మోగనున్నాయని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంపై విజయ్, రష్మిక నేరుగా స్పందించకపోయినా, రష్మిక మాత్రం తన గురించి ఎవరెమనుకున్నా నిజమేనని పరోక్షంగా సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jailer 02: జైలర్‌ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్

ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే

విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఎమ్మెల్యే.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

Samantha: ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను