రెండో సినిమాకే రిస్క్ చేస్తున్న స్టార్ కిడ్.. మాములుగా ఉండదు మరి
స్టార్ కిడ్స్‌కు ఇన్స్‌టెంట్ క్రేజ్ అరుదు. కానీ రవీనా టాండన్ వారసురాలు రాషా తడాని మాత్రం ఈ రూల్‌ను మార్చేశారు. తొలి సినిమా ఆజాద్తో డాన్స్‌తో మెప్పించిన రాషా, రెండో సినిమాలో పాట పాడి మ్యాజిక్ చేశారు. ఘట్టమనేని వారసుడు జై కృష్ణతో శ్రీనివాస మంగాపురం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమవుతూ, బాలీవుడ్‌కు చేసిన మ్యాజిక్‌ను సౌత్‌లోనూ రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
సాధారణంగా, హీరోయిన్లుగా సినీ రంగ ప్రవేశం చేసే స్టార్ కిడ్స్‌కు తక్షణమే గుర్తింపు రావడం చాలా అరుదు. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కు సైతం మొదట్లో పెద్దగా బజ్ రాలేదు. అయితే, బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ వారసురాలు రాషా తడాని మాత్రం ఈ నియమాన్ని తిరగరాశారు. తొలి సినిమా ఆజాద్తోనే హాట్ టాపిక్‌గా మారిన రాషా, ముఖ్యంగా తన డాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Malavika Mohanan: స్టైలింగ్ విషయంలో మాళవిక తరువాతే ఎవరైనా.. హాట్ లుక్స్ తో దుమ్ములేపుతుందిగా
Chiranjeevi: చిరంజీవి మారిపోయారా.. బాబీ కోసం ఏం చేస్తున్నారో తెలుసా
టాలీవుడ్ మార్కెట్ కావాలి.. కానీ తెలుగు టైటిల్స్ పెట్టరా.. అరే ఏంట్రా ఇది
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే
Vijay Deverakonda: వామ్మో! మరీ ఇలా ప్లాన్ చేసాక.. రౌడీ ఇంక దొరుకుతాడా..