రణ్‌వీర్ సినిమా హిట్.. ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ వీడియో
బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ ధురంధర్ చిత్రం భారీ విజయం సాధించగా, దాని నిడివి కారణంగా ప్రభాస్ రాజా సాబ్ టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. మూడు గంటల నిడివి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుండటంతో, రాజా సాబ్ కూడా ఇదే సెంటిమెంట్‌ను అనుసరించి జనవరి 9న విడుదల కానుంది.
సాధారణంగా ఒక హీరో సినిమా హిట్ అయితే అతని అభిమానులు లేదా సినిమా యూనిట్ సంతోషిస్తుంది. కానీ, ఇక్కడ సీన్ రివర్స్‌లో ఉంది. బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ చిత్రం విజయం సాధిస్తే, టాలీవుడ్‌లో ప్రభాస్ రాజా సాబ్ చిత్ర బృందంలో కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ తొలి రోజునే 40 కోట్ల వరకు వసూలు చేసి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా నిడివి 3 గంటల 34 నిమిషాలు కాగా, రాజా సాబ్ నిడివి కూడా సుమారు 3 గంటల 15 నిమిషాలు ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. తొడగొట్టి సవాలు విసురుతున్న 95 ఏళ్ల యువకుడు వీడియో
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
