మణిరత్నం స్ట్రాటజీని ఫాలో అవుతున్న దురంధర్ వీడియో

Updated on: Dec 07, 2025 | 5:10 PM

రణ్‌వీర్‌ సింగ్‌ ప్రస్తుతం సౌత్ ట్రెండ్స్‌పై దృష్టి సారించారు. మణిరత్నం పొన్నియన్‌ సెల్వన్‌ రిలీజ్ స్ట్రాటజీని అనుసరించి, తన తాజా చిత్రం దురంధర్ రెండో భాగాన్ని తక్కువ వ్యవధిలో విడుదల చేయనున్నారు. దురంధర్ మొదటి భాగం మంచి టాక్ తెచ్చుకోగా, రెండో భాగం వచ్చే ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రణ్‌వీర్‌ సింగ్‌ సౌత్ ఇండియన్ సినిమా ట్రెండ్స్‌ను పరిశీలిస్తూ, దర్శకుడు మణిరత్నం అనుసరించిన విడుదల వ్యూహాన్ని తన చిత్రం దురంధర్ కోసం అమలు చేస్తున్నారు. మణిరత్నం తన పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రానికి సంబంధించి మొదటి, రెండో భాగాలను తక్కువ వ్యవధిలోనే విడుదల చేసి విజయం సాధించారు. ఫలితం గురించి ఆలోచించకుండా ప్రేక్షకుల ఫీల్‌ను కొనసాగించడం దీని వెనుక ఉన్న ఆలోచన.

మరిన్ని వీడియోల కోసం :

ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో

టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో

చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో

పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. తొడగొట్టి సవాలు విసురుతున్న 95 ఏళ్ల యువకుడు వీడియో