Rangamarthanda: చడీచప్పుడు కాకుండా.. ఓటీటీలోకి రంగమార్తాండ.! ఎక్కడంటే..
థియేటర్లో చూసిన వారందర్నీ కన్నీళ్లు పెట్టేలా చేసిన రంగమార్తాండ.. చడీచప్పుడు కాకుండా ఓటీటీలోకి వచ్చేసింది. బలగం సినిమా లాగే.. కొన్ని థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటున్నా కూడా..
థియేటర్లో చూసిన వారందర్నీ కన్నీళ్లు పెట్టేలా చేసిన రంగమార్తాండ.. చడీచప్పుడు కాకుండా ఓటీటీలోకి వచ్చేసింది. బలగం సినిమా లాగే.. కొన్ని థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటున్నా కూడా.. చాలా తొందరగానే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాను మరో సారి చూడాలని వెయిట్ చేస్తున్న వారందరికీ అలా కనిపించి సర్‌ప్రైజ్ చేసింది. ఎస్ ! క్రియేటివ్ జీవియస్ కృష్ణ వంశీ డైరెక్షన్లో .. మరాఠా ఫిల్మ్ నటసామ్రాట్‌కు రీమేక్ గా తెరకెక్కి సినిమానే రంగమార్తాండ. కృష్ణ వంశీ ఓన్ ప్రొడక్షన్లో నిర్మితమైన ఈ సినిమా.. మార్చ్ 22న రిలీజ్ అయి.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఎమోషనల్ డ్రామాగా ప్రజలను మన్ననలు అందుకుంది. అందర్నీ ఏడిపించేసింది. చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్గా కూడా మారింది. ఇండస్ట్రీలోని మహామహుల ప్రశసంలు అందుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..