Bollywood Ramayan: అసలు ఉన్నట్టా.? లేనట్టా.? బాలీవుడ్ రామాయణంపై నో కామెంట్స్.

|

Mar 23, 2024 | 9:39 AM

భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పుడు అత్యధిక క్యూరియాసిటి ఉన్న సినిమా రామాయణం.. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై ఎప్పటికప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటించనున్నట్లు ముందు నుంచి ప్రచారం నడుస్తోంది. అలాగే రావణుడిగా యశ్, ఆంజనేయుడిగా సన్నీ డియోల్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుందని టాక్ వినిపించింది.

భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పుడు అత్యధిక క్యూరియాసిటి ఉన్న సినిమా రామాయణం.. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై ఎప్పటికప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటించనున్నట్లు ముందు నుంచి ప్రచారం నడుస్తోంది. అలాగే రావణుడిగా యశ్, ఆంజనేయుడిగా సన్నీ డియోల్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుందని టాక్ వినిపించింది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. మరో వైపు ఈ ప్రాజెక్ట్ పై అటు స్టార్ సెలబెట్రీస్ కూడా మౌనంగా ఉండడంతో అసలు ఈ సినిమా ఉంటుందా ?లేదా ? అనే సందేహాలు వస్తున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది. దర్శకుడు నితీష్ తివారీ ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందిస్తారని తెలుస్తోంది. ఏప్రిల్‌, మే నెలల్లో ప్రారంభమై 2 నెలల పాటు షూటింగ్‌ జరుపుకోనుందనే టాక్ బాలీవుడ్‌లో తిరిగింది. కానీ ఈ న్యూస్‌తో పాటు.. ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ కూడా బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇక అకార్డింగ్‌ టూ ఆ న్యూస్.. ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నితీస్‌ మధ్య పరస్పర విభేదాలు వచ్చాయని.. దీంతో ఈ సినిమా షూటింగ్ ఆగే పరిస్థితి వచ్చిందని టాక్. అయితే ఈ న్యూస్లు కాస్త నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుండడంతో… ఫ్యాన్స్ కాస్త అయోమయానికి గురవుతున్నారు. అసలు ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..