'RAPO' రాంపేజ్‌.. కలెక్షన్లు కుమ్మేస్తోన్న స్కంద.. మొదటి రోజు ఎంత వసూల్ వచ్చిందంటే.?

‘RAPO’ రాంపేజ్‌.. కలెక్షన్లు కుమ్మేస్తోన్న స్కంద.. మొదటి రోజు ఎంత వసూల్ వచ్చిందంటే.?

Ravi Kiran

|

Updated on: Sep 30, 2023 | 9:09 AM

స్కంద మూవీ.. దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. థియేటర్లను షేక్‌ చేస్తోంది. సిల్వర్ స్క్రీన్‌ పై రాపో మాస్‌ రాంపేజే అంతటా హాట్‌ టాపిక్ అవుతోంది. దీంతో రామ్ కెరీర్లోనే.. బిగ్గెస్ట్ హిట్ అనే టాక్‌తో పాటు.. బాక్సీఫీస్ దగ్గర సూపర్ డూపర్ వసూళ్లను రాబడుతోంది బోయపాటి స్కంద మూవీ..! మరి ఇంతకీ మొదటి రోజు ఎంత వసూల్ వచ్చిందంటే.?

స్కంద మూవీ.. దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. థియేటర్లను షేక్‌ చేస్తోంది. సిల్వర్ స్క్రీన్‌ పై రాపో మాస్‌ రాంపేజే అంతటా హాట్‌ టాపిక్ అవుతోంది. దీంతో రామ్ కెరీర్లోనే.. బిగ్గెస్ట్ హిట్ అనే టాక్‌తో పాటు.. బాక్సీఫీస్ దగ్గర సూపర్ డూపర్ వసూళ్లను రాబడుతోంది బోయపాటి స్కంద మూవీ..!

బోయపాటి డైరెక్షన్లో.. యాక్షన్ డ్రామా జానర్లో తెరకెక్కిన ఫిల్మ్ స్కంద. పన్నెండు కేజీల వెయిట్ పెరిగి మరీ.. నెవర్ బిఫోర్ లుక్లోకి మారిని రామ్.. ఈసినిమాలో తన యాక్టింగ్‌తో అందర్నీ విపరీతంగా ఎంటర్టైన్ చేస్తున్నారు. థియేటర్లకు జనాలను పోటెత్తేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే డే1 దిమ్మతిరిగే రేంజ్‌లో వరల్డ్‌ వైడ్ 18.2 క్రోర్ గ్రాస్‌ వచ్చేలా చేసుకున్నారు స్కంద హీరో రాపో..!

సినిమా రిలీజ్‌కు ముందే.. థియేట్రికల్.. నాన్ థియేట్రికల్ బిజినెస్‌తో దాదాపు 42.50 కోట్లను కొల్లగొట్టిన స్కంద .. ఆ ఫిగర్‌ తో అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఇక ఆఫ్టర్ రిలీజ్‌.. వరల్డ్ వైడ్ దాదాపు 18.2 క్రోర్ గ్రాస్‌తో.. రాపో కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది.

– సతీష్ చంద్ర(ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..