Ram Gopal Varma: నాకూ ఫీలింగ్స్‌ ఉంటాయి.. నేను బాధపడతా అంటున్న రాంగోపాల్ వర్మ.. వీడియో

Updated on: Mar 11, 2022 | 8:51 PM

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు.. ఏ విషయంపై ఎలా స్పందిస్తారో చెప్పడం కష్టం. ప్రస్తుతం జరుగుతున్న అంశాలపై తనదైన శైలీలో స్పందిస్తుంటారు.

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు.. ఏ విషయంపై ఎలా స్పందిస్తారో చెప్పడం కష్టం. ప్రస్తుతం జరుగుతున్న అంశాలపై తనదైన శైలీలో స్పందిస్తుంటారు. ఎదుటివారు ఏమనుకుంటారో అనే ఆలోచనే అయనకు ఉండదనుకుంటా.. తన మనసులో ఉన్న మాటలను నిర్మాహ్మటంగా చెప్పేస్తుంటారు. రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక సెన్సేషన్. ఇక సోషల్ మీడియాలో వర్మ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసే ట్వీట్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అలాగే వర్మ కామెంట్స్ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ప్రేమ, పెళ్లి, ఫీలింగ్స్ గురించి వర్మ చేసే కామెంట్స్ గురించి తెలిసిందే. తాజాగా ఆర్జీవి చేసిన ట్వీట్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో తెగ వైరల్ అవుతుంది.

Also Watch:

RRR Movie: ఆర్ఆర్ఆర్ నుంచి స్పెషల్ సర్‏ప్రైజ్ !! వీడియో

TOP 9 ET News: రాధేశ్యామ్ థియేటర్లో విషాదం..థియేటర్ సీజ్‌.. వీడియో

Digital News Round Up: ప్రభాస్‌ ఫ్యాన్స్‌ హంగామా! | థాంక్స్‌ చెప్పుకున్న కుక్క ..లైవ్ వీడియో