చికిరి చికిరితో ట్రెండ్‌లోకి వచ్చేసిన చెర్రీ.. టాప్5లో ఆయనదే హవా
కష్టపడి పెర్ఫార్మ్ చేసిన ప్రతి సారీ, దానికి తగ్గ ప్రతిఫలం దక్కితే వచ్చే కిక్కు వేరుగా ఉంటుంది. ఇప్పుడు చికిరి చికిరి అంటూ హ్యాపీగా ఉన్నారు రామ్‌చరణ్. ఈ సాంగ్ పరంగానే కాదు, టాలీవుడ్ టాప్5 మోస్ట్ వ్యూడ్ లిరికల్ వీడియోస్‌లోనూ చెర్రీ ప్రామినెంట్ ప్లేస్‌లోనే ఉన్నారు. చికిరి చికిరి అంటూ పెద్ది నుంచి రిలీజ్ అయిన సాంగ్ 24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోయింది.
కష్టపడి పెర్ఫార్మ్ చేసిన ప్రతి సారీ, దానికి తగ్గ ప్రతిఫలం దక్కితే వచ్చే కిక్కు వేరుగా ఉంటుంది. ఇప్పుడు చికిరి చికిరి అంటూ హ్యాపీగా ఉన్నారు రామ్‌చరణ్. ఈ సాంగ్ పరంగానే కాదు, టాలీవుడ్ టాప్5 మోస్ట్ వ్యూడ్ లిరికల్ వీడియోస్‌లోనూ చెర్రీ ప్రామినెంట్ ప్లేస్‌లోనే ఉన్నారు. చికిరి చికిరి అంటూ పెద్ది నుంచి రిలీజ్ అయిన సాంగ్ 24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోయింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక్కరోజులో ఇన్ని వ్యూస్ రావడం సూపర్ అంటూ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు రెహమాన్. టాలీవుడ్‌లో ఈ సాంగ్ నెక్స్ట్ ప్లేస్‌ని సొంతం చేసుకుంది కిస్సిక్. 27.19 మిలియన్లు వచ్చాయి కిస్సిక్ సాంగ్‌కి తొలి 24 గంటల్లో. పుష్ప సాంగ్స్ కి అప్పట్లో విపరీతమైన క్రేజ్ కనిపించింది. గేమ్ చేంజర్‌లోని నానా హైరానా సాంగ్ 23.44 మిలియన్ వ్యూస్‌తో జనాలను ఇన్‌స్టెంట్‌గా మెప్పించింది. ఫోర్త్ ప్లేస్‌ని గేమ్ చేంజర్‌లోని ధోప్ సాంగ్ 21.27 మిలియన్లతో కొల్లగొట్టింది. అటు అసుర హననమ్ సాంగ్‌కి 19.93 మిలియన్ వ్యూస్ వచ్చాయి. టాప్ 5 తెలుగు మోస్ట్ వ్యూడ్ లిరికల్ వీడియోస్‌లో ఎక్కువ స్పేస్‌ని ఆక్యుపై చేశారు రామ్‌చరణ్. పర్ఫెక్ట్ సాంగ్ ఇవ్వాలేగానీ, క్షణాల్లో వ్యూస్ పెంచేయడానికి మేం రెడీ అని అంటున్నారు మెగాభిమానులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Brahmos missiles: మన బ్రహ్మోస్‌కు మస్తు గిరాకీ.. కొనేందుకు క్యూ కడుతున్న దేశాలు
H-1B Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్ న్యూస్
మీరు కొన్న బంగారం ఒరిజనలేనా ?? గుంటూరులో నకిలీ హాల్ మార్క్ దందా
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

