Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫుల్ రివ్యూ.. హిట్టా..? ఫట్టా.?
టాప్ దర్శకుడు శంకర్ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి మంచి పేరు తెచ్చుకున్నారు శంకర్. శంకర్ సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ విజయాలను అందుకున్నాయి. శంకర్ ప్రస్తుతం టాలివుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో సినిమా చేశారు. గేమ్ ఛేంజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలైంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ది.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌ది రేర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాకి దిల్ రాజు పెట్టింది దాదాపు 500కోట్ల బడ్జెట్. అందులో జస్ట్ పాటలకే 75 కోట్ల ఖర్చు. ఓ పక్క జనాల్లో భారీ హైప్! ఇంకో పక్క ఫ్యాన్స్‌లో ఉంది ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్! కట్ చేస్తే ఈ సినిమా రిలీజైంది ఇప్పుడు. మరి ఈ సినిమా ఎలా ఉంది. డైరెక్టర్ గా శంకర్.. తన గేమ్ ఛేంజర్ తో బ్యౌన్ బ్యాక్ అయ్యారా? లేదా? దిల్ రాజు మళ్లీ రికార్డ్ లెవల్ హిట్ సినిమాను.. డెలివరీ చేశారా? లేదా? ట్రిపుల్ ఆర్ తర్వాత చెరణ్ మరో ఎవర్‌గ్రీన్ హిట్టు కొట్టినట్టేనా? ఈ ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం..!
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
Published on: Jan 10, 2025 02:39 PM