RRR Movie: మళ్లీ బరిలోకి దిగిన అల్లూరి.. తిరిగి మొదలైన ఆర్.ఆర్.ఆర్ షూటింగ్.. ( వీడియో )
కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో సినిమా రంగం ఒకటి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. లాక్‌డౌన్ విధించడంతో సినిమా చిత్రీకరణలు వాయిదా పడ్డాయి.
కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో సినిమా రంగం ఒకటి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. లాక్‌డౌన్ విధించడంతో సినిమా చిత్రీకరణలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలు చిత్రాలు షూటింగ్‌లను వాయిదా వేసుకున్నాయి. ఈ సినిమాల్లో ఆర్.ఆర్.ఆర్ కూడా ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆకలితో దొంగలా కిచెన్ లో దూరిన ఏనుగు…!! చివరికి ఏమైందంటే…?? ( వీడియో )
Whatsapp UPI Payment: వాట్సాప్ నుండి డబ్బులు పంపించటం ఈ సింపుల్ టిప్స్ తో సాధ్యం.. ( వీడియో )