Ram Charan: తండ్రి కాబోతున్న చరణ్.. ఇదేం టైటిల్ అనుకునేరు.. అయితే స్టోరీ చదవండి!
చిరిగిపోయిన జుబ్బా.. మాసిపోయిన దోతీ.. నెరసిపోయిన తల.. తెల్లబడ్డ మీసం .. వంగిపోయిన నడక.. ముడుతలు పడ్డ దేహం..! ఇలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఎవరైనా ఊహిస్తారా చెప్పండి..! ఊహించరు కదా..! కాని మెగా డైరెక్టర్ శంకర్ అలానే ఊహించారు. ఊహించడమే కాదు.. షూట్ కూడా మొదలెట్టాడు.