Ram Charan: వైజాగ్ బీచ్ లో క్లీంకార, ఉపాసనతో రామ్ చరణ్ షికారు.. వీడియో వైరల్.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీతో కలిసి వైజాగ్ బీచ్‌లో సందడి చేశారు. తమ కూతురు క్లీంకారాతో కలిసి రామ్‌చరణ్ దంపతులు బీచ్‌ను సందర్శించారు. శంకర్ డైరెక్షన్ లో రామ్‌చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రం షూటింగ్ తాజాగా విశాఖలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో, రామ్ చరణ్, తన అర్ధాంగి ఉపాసన, కుమార్తె క్లీంకారతో కలిసి వైజాగ్ బీచ్ లో సందడి చేశారు. ఉదయం పూట తన కుటుంబంతో కలిసి బీచ్ కు వచ్చిన రామ్ చరణ్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీతో కలిసి వైజాగ్ బీచ్‌లో సందడి చేశారు. తమ కూతురు క్లీంకారాతో కలిసి రామ్‌చరణ్ దంపతులు బీచ్‌ను సందర్శించారు. శంకర్ డైరెక్షన్ లో రామ్‌చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రం షూటింగ్ తాజాగా విశాఖలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో, రామ్ చరణ్, తన అర్ధాంగి ఉపాసన, కుమార్తె క్లీంకారతో కలిసి వైజాగ్ బీచ్ లో సందడి చేశారు. ఉదయం పూట తన కుటుంబంతో కలిసి బీచ్ కు వచ్చిన రామ్ చరణ్… సూర్యోదయాన్ని ఆస్వాదించారు. క్లీంకారకు కూడా సముద్రపు అలలను పరిచయం చేశారు. స్థానిక మత్స్యకారులతో రామ్ చరణ్ మాట్లాడారు. వారు పట్టుకొచ్చిన చేపలను ఆసక్తిగా పరిశీలించారు. రామ్ చరణ్, ఉపాసన తమ పెంపుడు కుక్క పూడిల్స్ ను కూడా బీచ్ వద్దకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఇక, షూటింగ్ కోసం వైజాగ్ వచ్చిన రామ్ చరణ్ కు అభిమానుల నుంచి తాకిడి మామూలుగా లేదు. రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా అభిమానులు పోటెత్తుతున్నారు. ఫ్యాన్స్ ను నియంత్రించడానికి చరణ్ భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

