Ram Charan: బుచ్చిబాబుకు చరణ్ స్పెషల్ గిఫ్ట్.. డైరెక్టర్ ఎమోషనల్

Updated on: Apr 05, 2025 | 1:08 PM

ఆఫ్టర్ గేమ్ ఛేంజర్ చరణ్ .. బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం నుంచి చెర్రీ బర్త్‌ డే సందర్భంగా రిలీజ్‌ అయిన ఫస్ట్ లుక్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాపై ఒక్క సారిగా అంచనాలను పెంచేసింది. దాంతో పాటే ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ శ్రీరామ నవమి రోజు రిలీజ్ కానుంది.

ఈక్రమంలోనే ఈ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబుకు స్వీట్ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడట రామ్ చరణ్‌. ఇదే వియాన్ని బుచ్చి బాబు తన ట్వీట్లో తాజాగా పోస్ట్‌ చేయడంతో.. చెర్రీ సర్‌ప్రైజ్‌ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల రామ్ చరణ్ 40వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్ దంపతులు హనుమాన్ చాలీసా పుస్తకాన్ని, హనుమంతుడి ప్రతిమను, రాముని పాదుకలను బహుమతిగా పంపించారు. అంతేకాదు తన మనస్సులో బుచ్చిబాబుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుందంటూ గిఫ్ట్‌తో పాటు ఓ నోట్ పంపారు చెర్రీ. ఆ హనుమంతుడి ఆశీస్సులు బుచ్చిబాబుపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్టు ఆ నోట్‌లో కోట్ చేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sreeleela: హీరోయిన్ శ్రీలీలకు ముఖ్యమంత్రి స్పెషల్ గిఫ్ట్

Anchor Pradeep: APకి చెందిన లేడీ పొలిటీషన్‌తో ప్రదీప్‌ పెళ్లి ?? క్లారిటీ..!

ముద్దు సీన్‌లో కంట్రోల్‌ తప్పిన హీరో.. హీరోయిన్‌ చీవాట్లు…

Alekhya Chitti: అలేఖ్య చిట్టి పచ్చళ్ల ఇష్యూలో.. సజ్జనార్‌కు ట్యాగ్ చేస్తున్న నెటిజెన్స్..

పిట్ట కూడా వాలని చెట్టు.. ఎందుకంత డేంజర్‌ ??