RC16: అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ ఫినిష్ అయింది. బుచ్చి బాబు సనా డైరెక్షన్లో తాను చేయబోయే సినిమా మేకోవర్ కోసం.. చెర్రీ తీసుకున్న టైం కూడా అల్మోస్ట్ అయిపోయింది. ఇక దీంతో ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే రోజు ఎప్పుడా అనే క్యూరియాసిటీ అందర్లో ఉంది. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ షూటింగ్ తొందర్లోనే అంటూ ఓ పర్టిక్యులర్ డేట్ అండ్ ప్లేస్ కూడా బయటికి వచ్చింది.
ఆఫ్టర్ ఉప్పెన.. బుచ్చిబాబు సెకండ్ ప్రాజెక్ట్‌గా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ లీడ్ రోల్లో.. తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 22న.. షూటింగ్ కానుందట. మైసూర్‌లోని కొన్ని పురాతన భవనాలు.. మైసూరు శివార్లలోని అటవీ ప్రాంతాల్లో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ జరగనుందట. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్, జాన్వీ కపూర్‌తో పాటు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ కూడా పాల్గొనబోతున్నారట. ఇక రెండు వారాల పాటు జరిగే ఈ షెడ్యూల్ తర్వాత.. మరో షెడ్యూల్ ను ప్లాన్ భారీగా ప్లాన్ చేయనున్నారట డైరెక్టర్ బుచ్చిబాబు సనా..! ఇక ఇదే న్యూస్ రీసెంట్గా బయటికి వచ్చింది. గతంలో ఈ మూవీ ముహూర్తం ఫోటోలతో పాటు.. నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

