రజినీకాంత్, కమల్ మల్టీస్టారర్ పై క్లారిటీ వీడియో
రజినీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించినప్పటికీ, రెగ్యులర్ షూట్, దర్శకుడి వివరాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే, రజినీకాంత్ కూతురు సౌందర్య త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని వెల్లడించారు. 46 ఏళ్ల తర్వాత ఈ లెజెండ్స్ కలిసి నటించనున్నారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సౌత్ ఇండియన్ సినిమా లెజెండ్స్ రజినీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. కెరీర్ ప్రారంభంలో కే. బాలచందర్ శిష్యులుగా పలు చిత్రాలలో కలిసి నటించిన ఈ అగ్రతారలు, 1979లో వచ్చిన అల్లావుద్దీన్ అద్భుత దీపం తర్వాత పూర్తిస్థాయి పాత్రలలో కనిపించలేదు. 80వ దశకంలో ఇద్దరూ సూపర్ స్టార్‌లుగా ఎదగడంతో, వారిద్దరితో మల్టీస్టారర్ చేసే సాహసం ఏ దర్శకుడూ చేయలేకపోయాడు. 2020లో లోకేష్ కనకరాజ్ ఆధ్వర్యంలో ఒక ప్రాజెక్ట్ ప్రణాళిక చేసినప్పటికీ, కరోనా మహమ్మారి కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. అయితే, ఇటీవల కమల్ హాసన్ స్వయంగా రజినీకాంత్‌తో మల్టీస్టారర్‌ను అధికారికంగా ప్రకటించారు.
మరిన్ని వీడియోల కోసం :
కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్ సేఫ్టీ వీడియో
ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో
ల్యాప్‌టాప్స్ చార్జింగ్ పెట్టడంతో వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

