'రాజ రాజ చోర'.. దొంగగా అలరించనున్న శ్రీవిష్ణు.. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఫంక్షన్: Raja Raja Chora Movie Pre-Release Event Live Video.

‘రాజ రాజ చోర’.. దొంగగా అలరించనున్న శ్రీవిష్ణు.. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఫంక్షన్: Raja Raja Chora Movie Pre-Release Event Live Video.

Anil kumar poka

|

Updated on: Aug 15, 2021 | 7:46 PM

రాజ రాజ చోర 2021లో నిర్మించిన తెలుగు సినిమా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రానికి హసిత్ గోలీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునయన హీరో, హీరోయిన్లుగా నటించారు.