Vijay Devarakonda: వర్క్ ఫ్రమ్ హోమ్ లో రౌడీ హీరో...యువర్ బాయ్ ఈజ్ బ్యాక్ అంటున్న రౌడీ.. వీడియో

Vijay Devarakonda: వర్క్ ఫ్రమ్ హోమ్ లో రౌడీ హీరో…యువర్ బాయ్ ఈజ్ బ్యాక్ అంటున్న రౌడీ.. వీడియో

Phani CH

|

Updated on: Aug 15, 2021 | 8:11 PM

కరోనా సెకండ్ వేవ్ చిత్రపరిశ్రమలో తిరిగి సందడి మొదలైంది. పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పుడే షూటింగ్స్ శరవేగంగా జరుపుకుంటూ ప్రేక్షకుల ముందుకు తమ చిత్రాలను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.