Bhama Kalapam Trailer: రౌడీ హీరో చేతులమీదగా ప్రియమణి ‘భామా కలాపం’.. ట్రైలర్ లాంచ్ షురూ..(వీడియో)

|

Feb 19, 2022 | 4:58 PM

Bhama Kalapam trailer: తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదం అందిస్తూ.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఆన్‌లైన్ ప్రపంచంలో దూసుకెళ్తోంది. సూపర్ హిట్ చిత్రాలు, సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, టాక్ షోలతో ప్రక్షేకులకు మరింత చేరువైంది. అంతేకాకుండా..

Published on: Jan 31, 2022 05:28 PM