గ్లామర్ డోస్ పెంచిన ప్రియా ప్రకాష్ వారియర్.. ఫ్యాన్స్ కోసం తప్పదు బాస్ అంటున్న ముద్దుగుమ్మ
ప్రియా ప్రకాష్ వారియర్ తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినప్పటికీ, టాలీవుడ్, బాలీవుడ్‌లలో అవకాశాలు కరువయ్యాయి. ఆమె నటించిన కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, ఇప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్‌ను పెంచారు. వెకేషన్ ఫోటోలను పంచుకుంటూ ఆన్‌లైన్‌లో జోరు పెంచిన ప్రియకు, ఈ ప్రయత్నం సినీ అవకాశాలను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.
తొలి సినిమా ఒరు అదార్ లవ్లో కన్నుగీటి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్, ఆ తర్వాత సినీ అవకాశాల విషయంలో వెనుకబడ్డారు. ప్రారంభంలో టాలీవుడ్, బాలీవుడ్‌ల నుండి ఆఫర్లు వచ్చినా, ఆమె నటించిన చెక్, ఇష్క్, బ్రో వంటి తెలుగు చిత్రాలు విజయవంతం కాకపోవడంతో ఇక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. స్పెషల్ సాంగ్స్‌లో గ్లామర్ ప్రదర్శించినా పెద్దగా ఉపయోగపడలేదు. తమిళంలో కొన్ని హిట్స్ వచ్చినా, అవి ఆమె కెరీర్‌కు పెద్దగా దోహదపడలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Aamir Khan: డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపై ఆమిర్ ఖాన్ కామెంట్.. అబ్బా ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్
Rashmika Mandanna: ఎవరు ఏమైనా అనుకోని.. నా దారి రహదారి అంటున్న రష్మిక మందన్న
సమ్మర్ బరిలో మెగా హీరోల జోరు.. వరుసగా నాలుగు సినిమాలు
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

