Aamir Khan: డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపై ఆమిర్ ఖాన్ కామెంట్.. అబ్బా ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్
ఆమిర్ ఖాన్ తన కలల ప్రాజెక్ట్ మహాభారతం గురించి మరోసారి మాట్లాడారు. ఈ ఏడాది మహాభారతం పనులు మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు. ఒకే సినిమాగా కాకుండా సిరీస్‌గా ప్లాన్ చేస్తున్నట్లు, పలువురు దర్శకులు పనిచేస్తారని తెలిపారు. నటీనటుల ఎంపికపై ఇంకా స్పష్టత లేదన్నారు. సినిమా మార్కెట్ గణనీయంగా పెరగడంతో, సిల్వర్ స్క్రీన్‌పై భారీ దృశ్య కావ్యాలకు డిమాండ్ అధికంగా ఉంది.
సినిమా మార్కెట్ గణనీయంగా పెరగడంతో, సిల్వర్ స్క్రీన్‌పై భారీ దృశ్య కావ్యాలకు డిమాండ్ అధికంగా ఉంది. పెద్ద కథలను గ్రాండ్‌గా తెరకెక్కించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పౌరాణిక గాథలను ఎంచుకుంటున్నారు. చాలా కాలం క్రితం మహాభారతాన్ని తెరకెక్కిస్తానని ప్రకటించిన ఆమిర్ ఖాన్, తాజాగా మరోసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి స్పందించారు. గతంలో రాజమౌళి కూడా బాహుబలి షూటింగ్ సమయంలో మహాభారతాన్ని భారీగా తెరకెక్కిస్తానని చెప్పినప్పటికీ, ఆ కథను తెరకెక్కించడానికి తన అనుభవం సరిపోదని పేర్కొంటూ ఆ ప్రాజెక్టును వాయిదా వేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmika Mandanna: ఎవరు ఏమైనా అనుకోని.. నా దారి రహదారి అంటున్న రష్మిక మందన్న
సమ్మర్ బరిలో మెగా హీరోల జోరు.. వరుసగా నాలుగు సినిమాలు
ఫ్యామిలీ బొమ్మ తియ్.. బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయ్..
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..
మెడలో కొండచిలువతో యువతి డ్యాన్స్.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన

