Prabhas – Salaar: ఊర మాస్ కట్ తో వచ్చిన సలార్ టీజర్.. పబ్లిక్ రెస్పాన్స్ అదుర్స్.
సలార్ టీజర్ అందరూ చూసారు.. అబ్బా ఆహా ఓహో అంటున్నారు.. ప్రభాస్ లుక్ రివీల్ చేయకపోయినా ఓకేలే అంటున్నారు ఫ్యాన్స్. అన్నీ బాగున్నాయి కానీ టీజర్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.. వాటిని ఎంతమంది గమనించారు..? అసలు సలార్ టీజర్‌లో ప్రశాంత్ నీల్ ఎన్ని హింట్స్ ఇచ్చారో తెలుసా..?
సలార్ టీజర్ అందరూ చూసారు.. అబ్బా ఆహా ఓహో అంటున్నారు.. ప్రభాస్ లుక్ రివీల్ చేయకపోయినా ఓకేలే అంటున్నారు ఫ్యాన్స్. అన్నీ బాగున్నాయి కానీ టీజర్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.. వాటిని ఎంతమంది గమనించారు..? అసలు సలార్ టీజర్‌లో ప్రశాంత్ నీల్ ఎన్ని హింట్స్ ఇచ్చారో తెలుసా..? కేజియఫ్ యూనివర్స్‌కు సలార్ ప్రపంచంతో ఉన్న లింక్ ఏంటి..? మరీ అవన్నీ ఓసారి చూసేద్దామా..?
ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. జస్ట్ పోస్టర్ చూసి చెప్పొచ్చు అది ఏ దర్శకుడి సినిమా అని..! కేజియఫ్‌తో అలాంటి బ్రాండ్ క్రియేట్ చేసారు ప్రశాంత్ నీల్. ఇండియన్ సినిమాను బొగ్గు మేనియాలో ముంచేసారు ఈ దర్శకుడు. తన ప్రతీ సినిమాలోనూ బొగ్గు ఫాంటసీ చూపిస్తున్నారీయన. KGF మాత్రమే కాదు.. ఇప్పుడు సలార్ టీజర్ కూడా అలాగే ఉంది. అదే చీకటి.. అదే మాఫియా.. అదే బొగ్గు గనుల్లో కథ జరుగుతుంది. సడన్‌గా చూస్తే ఇది సలార్ టీజరా.. లేదంటే కేజియఫ్ టీజరా అర్థం కాదు. మనుషులు వాళ్లే.. బ్యాగ్రౌండ్ అదే.. హీరో మాత్రమే మారారిక్కడ. అయితే సలార్ టీజర్‌లో కొన్ని కీ హింట్స్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. టీజర్ మొదట్లోనే ప్రభాస్ డైనోసర్ అంటూ ఎలివేషన్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. కేజియఫ్‌లో ఎలాగైతే ప్రకాశ్ రాజ్, అనంత్ నాగ్ స్టోరీ ముందుకు తీసుకెళ్లారో.. ఇక్కడా బాధ్యత టినూ ఆనంద్‌కు ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...