Prakash Raj Live Video: మా సభ్యత్వానికి ‘ప్రకాష్ రాజ్’ రాజీనామా.. ‘మా’ ఓటమిపై ప్రకాష్ మాటల్లో..(లైవ్ వీడియో)

Updated on: Oct 11, 2021 | 11:26 AM

టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను తెలుగువాడిని కాదని.. అతిధిగా వచ్చాను.. అతిధిగానే ఉంటానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. కాగా, మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.