Prabhas: దుర్గాపరమేశ్వరి ఆలయంలో.. ప్రభాస్‌

|

Jan 14, 2024 | 6:37 PM

సలార్‌తో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కాడు పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌. బాహుబలి 2 తర్వాత వరుసగా అపజయాలు ఎదుర్కొన్న ఈ స్టార్‌ హీరో ఇప్పుడు సలార్‌ సక్సెస్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. డిసెంబర్‌ 22న విడుదులైన ఈ మూవీ రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో సలార్‌ చిత్ర బృందం కర్ణాటకలోని దుర్గాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించింది. హీరో ప్రభాస్‌, హోంబలే ప్రొడక్షన్ కంపెనీ యజమాని, ‘సలార్’ చిత్ర నిర్మాత విజయ్ కిర్గందూర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు

సలార్‌తో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కాడు పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌. బాహుబలి 2 తర్వాత వరుసగా అపజయాలు ఎదుర్కొన్న ఈ స్టార్‌ హీరో ఇప్పుడు సలార్‌ సక్సెస్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. డిసెంబర్‌ 22న విడుదులైన ఈ మూవీ రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో సలార్‌ చిత్ర బృందం కర్ణాటకలోని దుర్గాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించింది. హీరో ప్రభాస్‌, హోంబలే ప్రొడక్షన్ కంపెనీ యజమాని, ‘సలార్’ చిత్ర నిర్మాత విజయ్ కిర్గందూర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు తాజాగా మంగళూరు క్షేత్రంలోని దుర్గాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. దుర్గాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రభాస్‌కు దేవస్థానం అమ్మవారి విగ్రహాన్ని బహూకరించి ఘనంగా సత్కరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Guntur Kaaram: గుంటూరోడి దెబ్బకి.. లేచిపోయిన బాక్సాఫీస్‌ టాప్‌

Hanu Man: కలెక్షన్స్‌లో రికార్డ్‌ క్రియేట్ చేస్తున్న హనుమాన్

Salaar: సలార్‌ ఇప్పుడు పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్‌

90’S Web Series: వావ్‌ !! IMDB టాప్ రేటింగ్‌లో తెలుగు సిరీస్‌

Nagarjuna: ‘నాకు కూడా ఆ సమస్య ఎదురైంది.’ ఓపెన్ అయిన నాగ్