Salaar – Jailer: రజినీ జైలర్‌ థియేటర్లో.. సలార్‌ విధ్వంసం. సిల్వర్‌ స్క్రీన్‌ పై డైనోసార్ లా..

Updated on: Aug 11, 2023 | 8:46 AM

రజినీ జైలర్ మేనియా విట్ నెస్ చేద్దామని.. థియేటర్లకు వెళ్లిన జనాలకు..! రజినీ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు.. సిల్వర్‌ స్క్రీన్‌ డైనోసార్ కనిపించింది. ఓ పక్క రజినీ కిక్కులోనే థియేటర్లో అందరూ ఉండగానే.. తన లుక్ ఇంపాక్ట్ ఏంటో చూపించింది. ఒక్క సారిగా సిల్వర్ స్క్రీన్‌ పై సలార్ విధ్వంసం ఆవిషృతమైంది. థియేటర్లను ఊగిపోయేలా.. ఆడియెన్స్ దిమ్మతిరిగి పోయేలా చేసింది. ఇంకాస్త సింపుల్‌గా చెప్పాలంటే.. జైలర్ థియేటర్లలో సలార్ వీడియో గ్లింప్స్‌ కూడా స్క్రీనింగ్ అయింది.

రజినీ జైలర్ మేనియా విట్ నెస్ చేద్దామని.. థియేటర్లకు వెళ్లిన జనాలకు..! రజినీ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు.. సిల్వర్‌ స్క్రీన్‌ డైనోసార్ కనిపించింది. ఓ పక్క రజినీ కిక్కులోనే థియేటర్లో అందరూ ఉండగానే.. తన లుక్ ఇంపాక్ట్ ఏంటో చూపించింది. ఒక్క సారిగా సిల్వర్ స్క్రీన్‌ పై సలార్ విధ్వంసం ఆవిషృతమైంది. థియేటర్లను ఊగిపోయేలా.. ఆడియెన్స్ దిమ్మతిరిగి పోయేలా చేసింది. ఇంకాస్త సింపుల్‌గా చెప్పాలంటే.. జైలర్ థియేటర్లలో సలార్ వీడియో గ్లింప్స్‌ కూడా స్క్రీనింగ్ అయింది.ఎస్ ! యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్‌ నెల్సన్ డైరెక్షన్లో.. 72 సంవత్సారాల ఏజ్‌లో.. రజినీ చేసిన మూవీ జైలర్. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. అటు తమిళ్‌ స్టేట్‌లోనూ.. ఇటు తెలుగు స్టేట్‌ లోనూ.. భారీ ఓపెనింగ్స్‌ రాబట్టింది. స్టైల్లోనూ.. స్వాగ్‌లోనూ… రజినీ ఈజ్ బ్యాక్ అనే కామెంట్ త్రూ అవుట్‌ ఈ మూడు స్టేట్స్‌లోనూ.. వినబడేలా చేస్తోంది. అయితే బెంగుళూరులోని కొన్ని జైలర్ థియేటర్లలో.. సలార్ వీడియో గ్లింప్స్‌ కూడా స్క్రీనింగ్ అవడం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. దాంతో పాటే రజినీ సమేతంగా.. ప్రభాస్‌ ను.. కాసేపు సిల్వర్ స్క్రీన్‌ పై చూసి సందడి చేసిన ఫ్యాన్స్‌ వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రభాస్‌ రజినీ ఫ్యాన్స్‌ ఇద్దర్నీ ఖుషీ అయ్యేలా చేస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...