Salaar – Netflix: నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేస్తున్న సలార్.. దిమ్మతిరిగే రెస్పాన్స్.
అక్కడుంది ప్రభాస్! కటౌట్ చూసి అన్నీ నమ్మేయాల్సిందే! కళ్లు అప్పగించుకుని చూడాల్సిందే..! గూస్ బంప్స్‌కు లోనవ్వాల్సిందే! ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఆడియెన్స్ కూడా చేస్తుంది ఇదే! ఓటీటీ ఫీల్డ్‌లోనూ.. సలార్ అవుతోంది సెన్సేషనే! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్ చేసిన మోస్ట్ అవేటెడ్ సినిమానే సలార్. పాన్ ఇండియా స్పాన్‌లో.. టూ పార్ట్స్‌లో.. వన్ ఆఫ్‌ది పార్ట్‌గా రిలీజ్ అయిన సలార్ సీజ్ ఫైర్.. సూపర్ డూపర్ హిట్టైంది.
అక్కడుంది ప్రభాస్! కటౌట్ చూసి అన్నీ నమ్మేయాల్సిందే! కళ్లు అప్పగించుకుని చూడాల్సిందే..! గూస్ బంప్స్‌కు లోనవ్వాల్సిందే! ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఆడియెన్స్ కూడా చేస్తుంది ఇదే! ఓటీటీ ఫీల్డ్‌లోనూ.. సలార్ అవుతోంది సెన్సేషనే..! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్ చేసిన మోస్ట్ అవేటెడ్ సినిమానే సలార్. పాన్ ఇండియా స్పాన్‌లో.. టూ పార్ట్స్‌లో.. వన్ ఆఫ్‌ది పార్ట్‌గా రిలీజ్ అయిన సలార్ సీజ్ ఫైర్.. సూపర్ డూపర్ హిట్టైంది. కలెక్షన్స్ కుమ్మేసింది. ఇక తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లోనూ అదే చేస్తోంది. ఓటీటీ గడ్డపై అలా అందుబాటులోకి వచ్చిందో లేదో.. సలార్ మూవీ.. ఆ ఫ్లాట్ ఫాంలో దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. రిపీటెడ్ మోడ్‌లో.. అందరూ చూసేలా చేసుకుంటోంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఫ్లాట్ ఫాంలో.. స్ట్రీమింగ్ అయిన మొదటి రోజుకే నెంబర్ 1 మూవీగా ట్రెండింగ్‌లోకి వచ్చింది ప్రభాస్ సలార్ మూవీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

