Prabhas – salaar collections: అప్పుడే 500కోట్లు.! బాక్సాఫీస్‌ను కుమ్మేస్తోన్న ప్రభాస్‌ సలార్..

|

Dec 28, 2023 | 10:50 AM

పులులు, సింహాలు కాదు.. డైనోసార్ రేంజ్‌ కలెక్షన్స్‌ రాబడుతున్నారు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. తన కటౌట్‌తో.. పవర్ ప్యాక్డ్‌ ఊరమాసు యాక్షన్ ఎపిసోడ్స్‌తో.. థియేటర్లను దడదడలాడించడమే కాదు.. తన ఫ్యాన్స్‌ మైండ్స్‌లో డోపమైను డిగ్ చేస్తున్నాడు. వారిలో గూస్ బంప్స్‌ పుట్టించి.. వారి కళ్లలో ఎవర్ గ్రీన్ కటౌట్‌గా మారిపోతున్నారు. బాక్సాఫీస్ ముందు డబ్బులు వరద పారిస్తూనే... ఏకంగా 500 క్రోర్‌ క్లబ్‌లో కాలెట్టారు... మన రెబల్ స్టారుడు.

పులులు, సింహాలు కాదు.. డైనోసార్ రేంజ్‌ కలెక్షన్స్‌ రాబడుతున్నారు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. తన కటౌట్‌తో.. పవర్ ప్యాక్డ్‌ ఊరమాసు యాక్షన్ ఎపిసోడ్స్‌తో.. థియేటర్లను దడదడలాడించడమే కాదు.. తన ఫ్యాన్స్‌ మైండ్స్‌లో డోపమైను డిగ్ చేస్తున్నాడు. వారిలో గూస్ బంప్స్‌ పుట్టించి.. వారి కళ్లలో ఎవర్ గ్రీన్ కటౌట్‌గా మారిపోతున్నారు. బాక్సాఫీస్ ముందు డబ్బులు వరద పారిస్తూనే.. ఏకంగా 500 క్రోర్‌ క్లబ్‌లో కాలెట్టారు.. మన రెబల్ స్టారుడు.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్. భారీ బడ్జెట్‌తో.. పాన్ ఇండియా రేంజ్‌లో టూ పార్ట్స్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా నుంచి.. తాజాగా రిలీజ్ అయిన పార్ట్ 1 సీజ్ ఫైర్.. ఆల్ సైడ్స్‌ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. జస్ట్ మూడు రోజుల్లోనే.. వరల్డ్‌ వైడ్ 402క్రోర్ గ్రాస్‌ కలెక్ట్ చేసిన ఈ మూవీ.. తాజాగా 500 కోట్లు ను కలెక్ట్ ను చేసింది. 5 రోజుల్లో ఈ ఫీట్‌ చేసేసి.. ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది సలార్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.