AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas Look Leak: ప్రభాస్‌ కన్నప్ప లుక్‌ లీక్‌ పై టీమ్‌ సీరియస్‌.! మేం చెప్పింది చెయ్యండి..

Prabhas Look Leak: ప్రభాస్‌ కన్నప్ప లుక్‌ లీక్‌ పై టీమ్‌ సీరియస్‌.! మేం చెప్పింది చెయ్యండి..

Anil kumar poka
|

Updated on: Nov 12, 2024 | 9:24 AM

Share

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఫాంటసీ డ్రామా ‘కన్నప్ప’. ముకేశ్‌ కుమార్‌సింగ్‌ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రానున్న ఈ చిత్రం నుంచి ప్రభాస్‌ లుక్‌ లీకైంది. తాజాగా దీనిపై చిత్రబృందం ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేసింది. ఆ ఫొటోను లీక్‌ చేసిన వారిని కనిపెడితే రూ.5 లక్షల బహుమానం ఇస్తామని తెలిపింది.