Kalki 2898 AD: మహేష్ ఇలాకాలో.. ప్రభాస్ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా.!
డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన కల్కి 2898 ఏడి సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తోంది. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కలెక్షన్స్ కొళ్లగొడుతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ 700 క్రోర్ గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అనేక చోట్ల పలు రికార్డ్స్ బ్రేక్ చేసిన కల్కి మూవీ.. తాజాగా మహేష్ ఇలాకాలో నయా రికార్డును క్రియేట్ చేసింది. ఎవరికీ సాధ్యం కానీ రికార్డును నెలకొల్పింది.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన కల్కి 2898 ఏడి సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తోంది. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కలెక్షన్స్ కొళ్లగొడుతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ 700 క్రోర్ గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అనేక చోట్ల పలు రికార్డ్స్ బ్రేక్ చేసిన కల్కి మూవీ.. తాజాగా మహేష్ ఇలాకాలో నయా రికార్డును క్రియేట్ చేసింది. ఎవరికీ సాధ్యం కానీ రికార్డును నెలకొల్పింది. ఎస్ ! హైద్రాబాద్లో ఉన్న ది బెస్ట్ మల్టిప్లెక్స్‌లలో.. మహేష్‌స్ AMB మల్టిప్లెక్స్ కూడా ఒకటి. ఈ మల్టిప్లెక్స్‌లో ఉన్న 7 స్క్రీన్స్‌లలో డే1 కల్కి మూవీ మాత్రమే స్క్రీనింగ్ అయింది. అంటే ఆ ఒక్క రోజే AMB మల్టిప్లెక్స్‌లో మొత్తం 40 కల్కి షోలు పడ్డాయి. ఆ రోజు నుంచి సగం స్క్రీన్స్‌లో కల్కి మూవీనే ఇంకా స్క్రీనింగ్ కూడా అవుతోంది. దీంతో ఒక్క AMBలోనే కలెక్షన్స్‌లో నయా రికార్డును క్రియేట్ చేసింది ప్రభాస్ కల్కి మూవీ.
ఒక్క AMB థియేటర్లోనే కల్కి మూవీ దాదాపు వన్ క్రోర్ గ్రాస్‌ను వచ్చేలా చేసుకుంది. అది కూడా చాలా ఫాస్ట్గా ఈ మొత్తాన్ని వసూలు చేసి.. AMBలోనే నెంబర్ వన్ మూవీగా హిస్టరీకెక్కింది. ఇక ఇదే విషయాన్ని AMB మేనేజ్‌మెంట్ తమ ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. కల్కి మూవీని ఇంకా చూడని వాళ్లు.. తమ మల్టిప్లెక్స్‌లో టికెట్ బుక్ చేసుకోండంటూ.. తమ ట్వీట్లో కోట్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.