Prabhas – Nayanthara: స్వీటీ అనుకుంటే.. నయన్ వచ్చే.. పాపం ప్రభాస్..!
అదేంటో..! రీసెంట్ డేస్లో ప్రభాస్ అనుకున్నది ఒక్కటీ జరగ్లేదు. తను అప్‌టూ ది మార్క్ కష్టపడుతున్నా కూడా... తన ప్రమేయం లేకుండా కొన్ని కొన్ని అలా జరిగిపోతూనే ఉంటున్నాయి. ఇక ఇప్పుడు కూడా అలాంటిదే ఒకటి జరిగింది. ఓ సినిమాలో.. ప్రభాస్ స్వీటీ అనుకుంటే.. తన పక్కక నయన్ వచ్చి చేరింది. అయితే ఈ మ్యాటర్లో ప్రభాస్ సైలెంట్‌గానే ఉన్నప్పటికీ.. ఆయన ఫ్యాన్సే మాత్రం పాపం అంటూ.. తాజాగా నెట్టింట రియాక్టవుతున్న పరిస్థితి.
అదేంటో..! రీసెంట్ డేస్లో ప్రభాస్ అనుకున్నది ఒక్కటీ జరగ్లేదు. తను అప్‌టూ ది మార్క్ కష్టపడుతున్నా కూడా… తన ప్రమేయం లేకుండా కొన్ని కొన్ని అలా జరిగిపోతూనే ఉంటున్నాయి. ఇక ఇప్పుడు కూడా అలాంటిదే ఒకటి జరిగింది. ఓ సినిమాలో.. ప్రభాస్ స్వీటీ అనుకుంటే.. తన పక్కక నయన్ వచ్చి చేరింది. అయితే ఈ మ్యాటర్లో ప్రభాస్ సైలెంట్‌గానే ఉన్నప్పటికీ.. ఆయన ఫ్యాన్సే మాత్రం పాపం అంటూ.. తాజాగా నెట్టింట రియాక్టవుతున్న పరిస్థితి. ఇక అసలు విషయం ఏంటంటే.. మంచు విష్ణు హీరోగా.. మహాభారత్ డైరెక్టర్ ముఖేష్ ఖన్నా డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ కన్నప్ప. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాలో ప్రభాస్ శివుని గా నటిస్తున్నారనే అన్ అఫీషియల్ అఫీషియల్ లీక్ బయటికి వచ్చింది. అదొక్కటే కాదు.. తనకు పార్వతిగా.. స్వీటీని నటింపజేయడానికి స్వీటీని రంగంలోకి దించుతున్నారనే టాక్ కూడా ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చింది. డార్లింగ్ అండ్ స్వీట్ ఫ్యాన్స్‌ను తెగ ఖుషీ అయ్యేలా చేసింది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా.. పార్వతిగా నయనతార నటిస్తున్నారట. ఈ విషయం కూడా అన్‌అఫీషియల్‌గా బయటికి రావడం.. అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. స్వీటీ అనుకుంటే.. నయన్ వచ్చే.. పాపం ప్రభాస్ అంటూ.. నెట్టింట తెగ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
స్కూల్ హెడ్మాస్టర్ నిర్వాకం.. పిల్లలతో మసాజ్..
రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..
లైవ్ వీడియోలో యూట్యూబర్ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్
అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే
Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని
వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..
విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ

