Prabhas – Adipurush: బంపర్ ఆఫర్..! ఆదిపురుష్ టికెట్ ఇక పై రూ. 112 మాత్రమే..
ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ అయి దాదాపు రెండు వారాలు కావస్తున్న నేపథ్యంలో.. ఈ మూవీ 3డీ టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఈ మూవీ ప్రొడక్షన్ కంపెనీ టీ సిరీస్. ఈ మూవీ 3డీ టికెట్స్‌పై ఇంతకు ముందు 2 రెండు రోజులు ఇచ్చిన బంపర్ ఆఫర్ ను మించేలా..
ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ అయి దాదాపు రెండు వారాలు కావస్తున్న నేపథ్యంలో.. ఈ మూవీ 3డీ టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఈ మూవీ ప్రొడక్షన్ కంపెనీ టీ సిరీస్. ఈ మూవీ 3డీ టికెట్స్‌పై ఇంతకు ముందు 2 రెండు రోజులు ఇచ్చిన బంపర్ ఆఫర్ ను మించేలా…. తాజాగా ఈ ఆఫర్ ప్లాన్ చేసింది. ప్లాన్ చేయడమే కాదు… దీంతో ఆదిపురుష్‌ను జనాలకు మరింత చేరువ చేసేలా.. కలెక్షన్స్‌ను పెంచేకునేలా చూస్తోంది. ఎస్ ! వివాదాలు.. విమర్శలను పక్కకు పెడితే…. ఆదిపురుష్ టిల్ ఇప్పటి వరకు అందర్నీ ఆకట్టుకుంటూనే ఉంటోంది. అందులోనూ.. బిగ్ స్క్రీన్ పై త్రీడీలో చూస్తే…. మరో వలర్డ్ లోకి వెళ్లిన ఫీలింగ్ వస్తోందనే టాక్ జనాల్లో ఉంది. కానీ.. త్రీడీలో ఆదిపురుష్ టికెట్ రేట్ చాలా ఎక్కువ ఉండడంతో.. అందరూ టూడీ సినిమానే చూసే పరిస్థితి రియాలిటీలో ఉంది.
ఇక ఇది గమనించిన ఈ మూవీ మేకర్ టీ సిరీస్… జూన్ 22 అండ్ 23 తేదీల్లో ఆదిపురుష్ త్రీడీ షోస్ పై ఓ ఆఫర్ అనౌన్స్ చేసింది. ఆదిపురుష్ త్రీడీ టికెట్ రేట్ ఈ టూ డే జెస్ట్ 150 మాత్రమే అంటూ.. తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసింది. అయితే ఈ ఆఫర్ నార్త్‌లో మాత్రమే అంటూ.. టర్మ్ అడ్ కండీషన్లో మెన్షన్ చేసి సౌత్ పీపుల్‌ను షాకయ్యేలా చేసింది. కానీ తాజాగా.. తన నిర్ణయాన్ని మార్చుకుంది టీ సీరస్.. అప్పటి టికెట్ రేట్ కంటే.. తక్కువగా..అంటే 112 రూపాయలకు మాత్రమే ఈ మూవీని త్రూ అవుట్ ఇండియాలోని ఎంపిక చేసిన థియేటర్లలో త్రిడీలో చూడొచ్చంటూ.. తాజాగా అనౌన్స్ చేసింది. ఎక్స్‌పీరియెన్స్ ది గ్రాండియర్ ఆఫ్ ఆదిపురుష్ ఇన్ 3డీ అంటూ.. తాజాగా ఆదిపురుష్ ఓ కొత్త పోస్టర్ను కూడా టీ సిరీస్ రిలీజ్ చేసింది. రిలీజ్ చేయడమే కాదు.. మరోసారి జనాల నోళ్లలో…. ఈసినిమాను నానేలా చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..