Adipurush: వెంకటేశ్వరుడి చెంతే ఆదిపరుష్..! ఎక్కడో.. ఎప్పుడో.. తాజాగా రివీల్..
ప్రభాస్ రాముడిగా... అందరి మనసులు గెలుచుకుంటున్న వేళ.. జై శ్రీరామ్ మంత్రం ఇప్పటికే యూట్యూబ్లో మార్మోగిపోతున్న వేళ.. జూన్ 16న ఆదిపురుష్ చూసేందుకు మనసు ఉవ్విళ్లూరుతున్న వేళ.. మరో దిమ్మతిరిగే అప్డేట్‌ను మన కోసం వదిలారు ఆదిపరుష్ నిర్మాతలు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో.. ఎప్పుడో.. తజాగా రివీల్ చేశారు.
ప్రభాస్ రాముడిగా… అందరి మనసులు గెలుచుకుంటున్న వేళ.. జై శ్రీరామ్ మంత్రం ఇప్పటికే యూట్యూబ్లో మార్మోగిపోతున్న వేళ.. జూన్ 16న ఆదిపురుష్ చూసేందుకు మనసు ఉవ్విళ్లూరుతున్న వేళ.. మరో దిమ్మతిరిగే అప్డేట్‌ను మన కోసం వదిలారు ఆదిపరుష్ నిర్మాతలు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో.. ఎప్పుడో.. తజాగా రివీల్ చేశారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఎస్ ! ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై తాజాగా అనౌన్స్ మెంట్ ఇచ్చారు యూవీ క్రియేషన్ మేకర్స్. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ వెంకటేశ్వరుడి చెంత తిరుపతిలో.. జూన్ 6న అంగరంగ వైభవంగా జరగనున్నట్టు.. ట్విట్టర్లో అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయడమే కాదు… ఆ రఘరాముడు విల్లు ఎక్కుపెడుతున్నట్టు ఉన్న మరో పోస్టర్ను రిలీజ్ అచేశారు. గెట్ రెడీ ఫర్ ఎ సినిమాటిక్ Pilgrimage లైక్ నో అదర్ అంటూ… వారి ట్వీట్లో కోట్ చేశారు. ఇక ఈ అప్డేట్తో.. ఇప్పుడు మరో సారి సోషల్ మీడియా మొత్తం జైశ్రీరామ్ నామంతో… ప్రభాస్ ఆదిపురుష్ ఫోటోతో నిండిపోయింది. ఈ సినిమాపై జనాల్లో ఎంత వెయింటింగ్ ఉందో తెలిసేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

