Adipurush Mania: ఆదిపురుష్ మేనియా..! భారత్ లో ఎక్కడ చూసిన ఒక్కటే నినాదం జై శ్రీరామ్ అంటూ..
బాహుబలి ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్… తిరుపతి వేదికగా అట్టహాసంగా జరిగింది. సినిమా టీమ్ మొత్తం ఈ కార్యక్రమానికి తరలివచ్చింది. తమ అభిమాననాయకుడి కోసం అశేష అభిమానలోకం కూడా తరలి రావడంతో తిరుపతి గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. గోవింద నామస్మరణ జరిగే చోట..
బాహుబలి ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్… తిరుపతి వేదికగా అట్టహాసంగా జరిగింది. సినిమా టీమ్ మొత్తం ఈ కార్యక్రమానికి తరలివచ్చింది. తమ అభిమాననాయకుడి కోసం అశేష అభిమానలోకం కూడా తరలి రావడంతో తిరుపతి గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. గోవింద నామస్మరణ జరిగే చోట.. జై శ్రీరామ్, జై సియారామ్ నినాదాలూ హోరెత్తాయి. బ్రహ్మాండమైన సినిమాకు సంబంధించి ఈ ప్రి రిలీజ్ వేడుక.. బ్రహ్మాండ నాయకుడి పాదాల చెంత జరగడం విశేషం. ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది సినిమా టీమ్. హీరో ప్రభాస్‌తో పాటు సినిమా టీమ్ మెంబర్స్ అంతా.. ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

