Poonam Kaur: నిన్ను బాధపెట్టినవారంతా నరకం అనుభవిస్తారు.. పూనమ్‌కౌర్ సంచలన పోస్ట్.
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ తన తల్లి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినవారంతా నరకం అనుభవిస్తారంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా తన తల్లితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీనిని బట్టి తన కుటుంబాన్ని ఎవరో ఇబ్బందులకు గురి చేసినట్టు తెలుస్తోంది. ఈ పోస్టుతో పూనమ్ కౌర్ కుటుంబాన్ని అంతగా ఇబ్బంది పెట్టింది ఎవరు?
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ తన తల్లి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినవారంతా నరకం అనుభవిస్తారంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా తన తల్లితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీనిని బట్టి తన కుటుంబాన్ని ఎవరో ఇబ్బందులకు గురి చేసినట్టు తెలుస్తోంది. ఈ పోస్టుతో పూనమ్ కౌర్ కుటుంబాన్ని అంతగా ఇబ్బంది పెట్టింది ఎవరు? ఎలాంటి ఇబ్బందులకు గురిచేశారు అనేది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఫిబ్రవరి-4న పూనమ్ కౌర్ తల్లి బర్త్‌డే సందర్భంగా.. తను యంగ్ ఏజ్‌లో తల్లితో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అమ్మా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నిన్ను చూస్తూ పెరిగాను.. నీ మనసు నువ్వెంతో ఇష్టపడే మహాసముద్రం లాంటిది. నీ బలం ఓ శిఖరం.. నిన్ను చూస్తూ పెరిగిన నాకు నీలోని మంచితనమే వచ్చింది. నువ్వెంత అందంగా ఉంటావో నీకు తెలియదు. ఇంతటి అందమైన మంచిమనసున్న నిన్ను బాధలకు గురిచేశారు. కర్మసిద్ధాంతం అనేది నిజమైతే వారంతా తప్పక నరకమనే చీకటిలో కుళ్లిపోతారు.. అది నీవూ చూస్తావని నమ్ముతున్నాను. నీ పైన ఏదో ఒకరోజు పుస్తకం రాస్తాను. అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. పూనమ్ కౌర్ తండ్రి సరబ్ సింగ్ పంజాబీ కాగా తల్లి సుఖ్‌ప్రీత్ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందినవారు. హైదరాబాద్‌లో పుట్టిన పూనమ్ స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత ఢిల్లీలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

