NTR Fans: NTR అభిమానులపై లాఠీ ఛార్జ్..! ఎన్టీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్తతపై సోషల్ మీడియాలో రచ్చ..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులపై లాఠీ చార్జ్ జరిగింది. అర్థరాత్రి వేళ.. యంగ్ టైగర్ ఇంటి మందు నానా హంగామా చేస్తున్న అభిమానుల పై పోలీస్ లాఠీ విరిగింది. అభిమానులందరినీ అక్కడి నుంచి పరుగెత్తేలా చేసింది.ఎస్ ! మే 20 యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. తమ అభిమాన హీరోను విష్ చేసేందుకు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులపై లాఠీ చార్జ్ జరిగింది. అర్థరాత్రి వేళ.. యంగ్ టైగర్ ఇంటి మందు నానా హంగామా చేస్తున్న అభిమానుల పై పోలీస్ లాఠీ విరిగింది. అభిమానులందరినీ అక్కడి నుంచి పరుగెత్తేలా చేసింది. ఎస్ ! మే 20 యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. తమ అభిమాన హీరోను విష్ చేసేందుకు.. ఆయన ఇంటి దగ్గరకే వచ్చారు వేల మంది అభిమానులు. తారక్ పేరు నినదిస్తూ.. ఆయనను చూడడం కోసం అరుస్తూ.. ఆయన ఇంటి ముందుఉ నానా హంగామా చేశారు. ప్లెక్సీలు ప్రదర్శిస్తూ.. బాణా సంచాలు కాలుస్తూ.. అక్కడ చిన్న పాటి జాతర క్రియేట్ అయ్యేలా చేశారు. అయితే ఇదంతా గమనిస్తూ ఉన్న పోలీసులు.. అభిమానులందర్నీ ఇక్కడి నుంచి వెళ్లాలని హెచ్చరించారు. అయినా వారు వినకపోవడం.. లాఠీ విదిలించారు. అభిమానులు తారక్ ఇంటి ముందు నుంచి తరిమి కొట్టారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.