Pawan Kalyan – OG: OG నుంచి మరో సర్‌ప్రైజ్.! అంచులను పెంచేస్తున్న ఓజి అప్డేట్స్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు నాలుగైదు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఓజీ ఒకటి. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పవన్ సినిమాల నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పుడు ఓజీ నుంచి స్పెషల్ సర్ ప్రైజ్ బయటికి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు నాలుగైదు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఓజీ ఒకటి. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పవన్ సినిమాల నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పుడు ఓజీ నుంచి స్పెషల్ సర్ ప్రైజ్ బయటికి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందులో ఇమ్రాన్ చాలా సీరియస్ గా సిగరెట్ వెలిగిస్తూ కనిపిస్తున్నారు. పోస్టర్ పై హ్యాపీ బర్త్ డే టు ఓమి భాయ్ అని రాసుంది. అంటే ఈ మూవీలో ఇమ్రాన్ ఓమి భాయ్ పాత్రలో కనిపించనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఇక ఇన్నాళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్ హీరోగా అలరించిన ఇమ్రాన్ మొదటిసారి విలనిజం చూపించనున్నారు. ఓజీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి మాఫియా డాన్‌గా పరిచయం కాబోతున్నారు. పవన్‌ను ఢీకొట్టబోతున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.