Vakeel Saab: తన సత్తా ఏంటో మరోసారి చాటిన వకీల్ సాబ్… ఇంకొక రికార్డ్ ను సొంతం చేసుకుంది.. ( వీడియో )

వకీల్ సాబ్‌.. పవన్‌ కల్యాణ్ రీసెంట్ బ్లాక్ బస్టర్‌. బాలీవుడ్ సూపర్‌ హిట్‌ పింక్ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా పవన్ ఇమేజ్‌కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది

|

Updated on: Jun 10, 2021 | 8:34 AM

Follow us